ఒకే జిమ్‌లో రాజ్ నిడమోరుతో సమంత..
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. రీసెంట్‌గా ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా మారింది. అయితే బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్‌లో ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ నిడిమోరుతో కలిసి పలు చోట్ల ఆమె కెమెరా కంటికి చిక్కింది. అతనితో కలిసి ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్ అనే వెబ్‌సిరీస్ చేస్తోంది సామ్. అయితే ఇటీవల వీరిద్దరు దుబాయ్‌లో జంటగా కనిపించారు. తాజాగా […]