‘పూరి’ గీసిన ‘చిరు’ చిత్రం.. ఆయనకెంతో స్పెషల్
టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులకు మెగాస్టార్ చిరంజీవి అభిమాన నటుడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఇండస్ట్రీకి వస్తుంటారు. అందులో కొంతమందికి ఆయన్న డైరెక్ట్ చేసే అవకాశం దొరుకుతుంది. డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కూడా చిరంజీవి అభిమానే. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన పూరి ప్రస్తుతం స్పీడ్ తగ్గించారు. అయితే సోషల్‌మీడియాలో మాత్రం ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజా చిరంజీవి ‘ఖైదీ’ సినిమా విడుదల సందర్భంగా తాను […]