‘ప్రాణం ఖరీదు’తో నటుడిగా ప్రాణం పోసుకొని..
మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలై సోమవారంతో 47 ఏళ్లు పూర్తి చేసుకుంది. కొణిదెల శివశంకర వరప్రసాద్‌ను చిరంజీవిగా ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ చిత్రంతో నటుడిగా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించి మెగాస్టార్‌గా ఎదిగారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “22 సెప్టెంబర్ 1978… ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను ‘ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా ’చిరంజీవిగా’ మీకు పరిచయం […]