పరారీలో పూజా ఖేడ్కర్ తండ్రి, బాడీగార్డ్

థానే: నవీ ముంబైలో ట్రక్కు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసిన మాజీ ఐఎఎస్ ప్రొబేషనర్ పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్, అతడి అంగరక్షకుడు పరారీలో ఉన్నట్లు నవీ ముంబై పోలీస్ అధికారి తెలిపారు. ఒక రోజు ముందు పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్ ఇంట్లోకి పోలీసులు రాకుండా నిరోధించింది. ఆమె కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కిడ్నాప్‌కు గురైన ట్రక్కు డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్(22)ను ఆదివారం పోలీసులు రక్షించారు. శనివారం సాయంత్రం అపహరణకు గురైన కొన్ని […]