అమెరికా ‘హైర్ యాక్ట్’తో భారత ఐటీ రంగానికి భారీ షాక్? 25% పన్ను
అమెరికాలో ప్రతిపాదిత ‘హైర్ యాక్ట్’ భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. ఈ బిల్లు ప్రకారం, విదేశీ సేవలకు 25% పన్ను విధించాలని ప్రతిపాదన. ఇప్పటికే కష్టాల్లో ఉన్న భారత ఐటీ కంపెనీలకు ఇది మరింత భారంగా మారవచ్చు.,బిజినెస్ న్యూస్ Source