మరో 474 పార్టీలు డిలిస్టు
పేర్లు నమోదుతో పరిమితం అయి ఉన్న మరో 474 గుర్తింపు పొందని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం తమ జాబితాలో నుంచి తొలిగించివేసింది. పార్టీలుగా నమోదు అయినప్పటికీ నిబంధనలు పాటించకపోవడం, ప్రత్యేకించి గత ఆరు సంవత్సరాలలో ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వంటి అనర్హత కారణాలతో వీటిని డిలిస్టు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం తమ ప్రకటనలో తెలిపారు. గుర్తింపు పొందని రాజకీయ పార్టీలను సంక్షిప్తంగా రూప్స్‌గా వ్యవహరిస్తారు. ఆగస్టు 9వ తేదీన ఎన్నికల సంఘం తమ […]