సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు…?
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని యోచిస్తోన్నట్టు తెలిసింది. ఢిల్లీలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసిన సందర్భంలోనూ పరోక్షంగా ఇందుకు సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం మావోయిస్టుల సమాచారం సాకుతో ఇతరుల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి తప్పుడు […]