దసరా కానుకగా ‘పెద్ది’ సాంగ్?
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కి లారు భారీగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన పెద్ది గ్లింప్స్ అదిరిపోయింది. అయితే దసరాకి ఒక సాంగ్ లేదా పోస్టర్ ఏదైనా వదిలే ప్లానింగ్‌లో ఉన్నారట మేకర్స్. పెద్ది సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ […]