రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్న ఎంజిఎం వైద్యులు
హనుమకొండ: వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒక గ్రూపు బ్లడ్‌కు బదులుగా మరో గ్రూపు బ్లడ్ ను వైద్యులు ఎక్కించారు. ఫిమేల్ మెడికల్ వార్డులో జ్యోతి అనే రోగికి ఒ పాజిటివ్ బ్లడ్‌కు బదులుగా బి పాజిటివ్ బ్లడ్ ను వైద్యులు ఎక్కించారు. దీంతో ఆమె అస్వస్థతకు గురికావడంతో గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాజీపేట మండలం అయోద్యాపురానికి చెందిన జ్యోతి తీవ్ర జ్వరంతో ఎంజిఎం ఆస్పత్రిలో చేరారు. జ్యోతికి […]