ఆసియా కప్ 2025.. నేడు ఒమన్‌తో పాక్ తొలి పోరు
దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో పాకిస్థాన్ తలపడనుంది. దుబాయి వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఒమన్‌తో పోల్చితే పాక్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సంచనాలకు మరో పేరుగా పిలిచే ఒమన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒక్క ఓవర్‌తో ఫలితం మారిపోయే టి20 క్రికెట్‌లో ఫలానా జట్టునే గెలుస్తుందని చెప్పడం అత్యాశే అవుతోంది. కానీ టి20 […]