ఆసియాకప్ సూపర్ 4.. లంకపై పాకిస్తాన్ విజయం
అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (24), ఫకార్ జమాన్ (17) శుభారంభం అందించానే. హుస్సేన్ తలత్ (32 నాటౌట్), మహ్మద్ నవాజ్(38 నాటౌట్)లు మరో వికెట్ పడకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, వానిందు హసరంగ […]