వాళ్లు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు: ఓం బిర్లా
అమరావతి: మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయం అని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అని తెలిపారు. భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని అన్నారు తిరుపతిలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో జాతీయ మహిళా సాధికారత సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో, స్వాతంత్ర్య పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. సామాజిక బంధనాలను ఛేదించుకుని మహిళలు […]