కల్వకుర్తిలో కలకలం రేపుతున్న న్యూడ్ వీడియోల బాగోతం
నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి పట్టణంలో న్యూడ్ వీడియో కాల్స్ పేరిట నమ్మించి రూ.3.8 కోట్ల మేరకు టోకరా వేసిన బాగోతం ఆలస్యంగా బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్వకుర్తి పట్టణానికి చెందిన చిక్కిరి మల్లేష్, అతని భార్య పెరుమాళ్ళ మేరీ, వారితో పాటు వారి స్నేహితురాలు మల్లిక అలియాస్ లిల్లీ ఈ మోసానికి పాల్పడారు. డిగ్రీ చదివిన వీరు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దారిని ఎంచుకున్నారు. మోసానికి […]