వచ్చే ఏడాది మార్చి 5న నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు
ఖాట్మండూ: నేపాల్‌లో తదుపరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి 5న జరుగుతాయని అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కార్యాలయం వెల్లడించింది. శుక్రవారం కొత్తగా నియామకమైన ప్రధాని సుశీలా కర్కి సిఫార్సుపై ప్రజా ప్రతినిధుల సభను రద్దు చేసిన తరువాత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఎన్నికల తేదీని ప్రకటించారు. యువత ఆందోళనల ఫలితంగా ప్రధాని పదవికి ఒలి రాజీనామా చేసిన తరువాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని పరిష్కరించడానికి 73 ఏళ్ల మాజీ చీఫ్ జస్టిస్ కర్కి తాత్కాలిక ప్రధానిగా […]