నీట్‌లో 99.99 శాతం.. అడ్మిషన్ రోజే విద్యార్థి ఆత్మహత్య
ముంబై : వైద్య విద్యను అభ్యసించడం ఇష్టం లేక ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. నీట్‌లో 99.99 శాతం సాధించి, కళాశాల అడ్మిషన్ రోజే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.న సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. నవర్‌గావ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి, ఇటీవల నీట్ యూజీ 2025లో 99.99 శాతం సాధించాడు. జాతీయ స్థాయిలో 1475 ర్యాంకును దక్కించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లోని కళాశాలలో ఎంబీబీఎస్ కోర్సులో […]