ఒటిటిలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఈ ఏడాది ‘భైరవం’ అనే మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నారా రోహిత్.. ఆ తర్వాత సోలోగా ‘సుందరకాండ’ (Sundarakanda) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే థియేటర్‌లోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీ నుంచి సుందరకాండ సినిమా ‘జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఒటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘ఏ […]