నాగోల్ లో భార్య గొంతు కోసిన భర్త….
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాగోల్ (Nagole) పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య గొంతు భర్త కోశాడు. దీంతో వెంటనే ఆమెను సుప్రజ ఆస్పత్రికి (Supraja Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత సంవత్సరం మహాలక్ష్మి(20)ని వేణుగోపాల్ కు వివాహం చేసుకున్నాడు. వివాహ వేడుకలో అల్లుడికి రూ. 20 లక్షల కట్నం ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు. అదనపు కట్నం […]