ఎస్ఐ కండకావరం… మేడారం వెళ్లి వస్తున్న భక్తుడిపై దాడి

Pasra Police Station Mulugu District

ములుగు: కుటుంబంతో మేడారం వెళ్లి వస్తున్న భక్తుడిపై ఎస్ఐ దాడి చేశాడు. ఈ సంఘటన ములుగు జిల్లా పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగింది. కుటుంబ సభ్యులతో మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్ఐ వారి వాహనాన్ని ఆపారు. సదరు వ్యక్తిపై ఎస్ఐ పుట్ట సతీష్ దాడి చేశాడు. మహిళలు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా ఎస్ ఐ కనికరించకుడా వ్యక్తి చెంపపై కొట్టాడు. ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎస్ఐ ఆపడానికి ప్రయత్నించారు. వారిని కూడా పక్కకు నెట్టేశాడు. సామాన్యులపై […]

మద్యం మత్తులో మేనత్తను హత్య చేసిన మేనల్లుడు

Atrocity VRK Puram Venkatapuram Mandal

ములుగు: వెంకటాపురం మండలం విఆర్కె పురంలో దారుణం చోటు చేసుకుంది. మేనత్తను గొడ్డలితో ఓ మేనల్లుడు చంపాడు. మేనల్లుడు గత కొంత కాలంలోమద్యానికి బానిసయ్యాడు. మందుకు డబ్బులు లేకపోవడంతో తన మేనత్తను మద్యానికి డబ్బులు అడిగాడు. లేవు అని చెప్పడంతో  వీళ్ల గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మేనత్తను హత్య చేశాడు. ఈ ఘటన వెంకటాపురం మండలం విఆర్కె పురంలో జరిగింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. […]