జిడిపిలో ఎంఎస్ఎంఇ లు పది శాతం వాటా సాధించాలి:మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్ర జిడిపిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ)ల వాటా పది శాతం ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ఎంఎస్ఎంఇ నూతన పాలసీని రూపొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం నాడు ఆయన శంషాబాద్లో ఏర్పాటైన గో-నేషనల్- ఎక్స్ పో 2025 ఐదో ద్వైవార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. దాదాపు 4 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న […]