ఫోన్ తెచ్చిన తంటా.. పుట్టింట్లో ఉరేసుకున్న నవ వధువు
హైదరాబాద్: ఫోన్‌లో మాట్లాడుతుందని తల్లి మందలించినందుకు నవ వధువు ఉరేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మూసాపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యాదవబస్తీలో జానకీ రావు అనే వ్యక్తి తన భార్య తులసమ్మ, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. పెద్ద కుమార్తె రమ్యకు అశోక్ అనే యువకుడితో మూడు నెలల క్రితం పెళ్లి చేశాడు. రమ్య తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. తులసమ్మ తన కూతురు రమ్యను మార్కెటికి తీసుకెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి […]