భారత్‌తో పోరు అంత ఈజీ కాదు: అజారుద్ధీన్

Mohammad Azharuddin

ఆసియాకప్-2025లో ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌లు దుబాయ్ వేదకిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్ (Mohammad Azharuddin) కూడా అదే విషయాన్ని తెలిపారు. అయితే పాకిస్థాన్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకపోవడం పాకిస్థాన్‌కు పెద్ద లోటు అని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లు లేకుండానే ఈ […]