రవిత్రయం… జంగు సైరనూదిరో జైలులో మాయన్నలు
తెలుగు నేలనంతా హోరెత్తించిన “జంగు సైరనూదిరో జైలులో మాయన్నలు” పాటకు స్ఫూర్తినిచ్చిన పోరాటానికి నాయకత్వం వహించింది ముగ్గురు విప్లవ కారులు. 90వ దశకంలో అరెస్టయి హైదరాబాద్ జైల్లో ఉన్న అప్పటి పీపుల్స్ వార్ నాయకులు చారిత్రాత్మక పోరాటాన్ని నిర్మించారు. “రవిత్రయం” (శాఖమూరి అప్పారావు అలియాస్ రవి, పటేల్ సుధాకర్ రెడ్డి అలియాస్ సూర్యం, మోడెం బాలకృష్ణ అలియాస్ భాస్కర్) శతృ శిబిరాన్ని కూడా పోరాట కేంద్రంగా ఎలా మలచవచ్చో ఆచరణలో చూపించారు. తమ పోరాటం వల్ల దేశ […]