రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది కాళేశ్వరమే: హరీశ్
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైన నేపథ్యంలో ఫ్యాక్టరీని మాజీ మంత్రి హరీష్ రావు (MLA Harish Rao) సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ. ఈ ప్లాంట్ కల సాకారం అవడం అనేది గొప్ప విజయమని అన్నారు.. […]