అఫ్జల్‌సాగర్‌లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
వర్షాలు సృష్టించిన బీభత్స పరిస్థితి కారణంగా వీధుల్లో వరద ప్రవాహం తీవ్రతకు మాంగార్‌బస్తీలో నాలుగు రోజుల క్రితం ఇంటి ఎదుట మంచం తీస్తున్న క్రమంలో మామ, అల్లుడు రామ్, ఆర్జున్‌లు కాలు జారి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహ వేగానికి ఇద్దరు గల్లంతైన సంఘటన విధితమే. గురువారం అల్లుడు అర్జున్ మృతదేహం హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరాన ఉన్న యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం కాలువలో మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని చూసిన స్థానికులు వలిగొండ పోలీసులకు […]