అవసరమైతే ఆబ్కారీకి ఆయుధాలు

మన తెలంగాణ/హైదరాబాద్:అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలిస్తామ ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తమకు ప్రజల ప్రా ణాలే ముఖ్యమని గంజాయి, డ్రగ్స్, నాటుసారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయధాలు అ ప్పగించే అంశంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి? దీనికి ఉన్న అడ్డంకులు […]