హైదరాబాద్ మెట్రోలో ప్యాంట్ జిప్ తీసి..
హైదరాబాద్: మెట్రోలో అసభ్యకరమైన పనిచేసి హైదరాబాద్ బ్రాండ్ పేరుకు ఓ యువకుడు కళంకం తెచ్చాడు. రద్దీగా ఉన్న మెట్రో బోగీలోకి ఓ యువకుడు ఎక్కి, ప్యాంట్ జిప్ తీసి ఓ మహిళను వెనుక నుంచి తాకుతూ శునకానందం పొందాడు. పక్కనున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనే తెలియాల్సి ఉండగా అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు […]