వైద్యం వికటించి బాలిక మృతి
మన తెలంగాణ/ఎల్బీనగర్: వనస్థలిపురం పో లీస్ స్టేషన్ పరిధి హుడా సాయినగర్ కాలనీలో త న్వి అనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చో టుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి ప్రా ణం బలైంది. పోలీసులు, స్థానికులు వివరాల ప్ర కారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, పోచంపల్లి మండలం,భీమనపల్లికి చెందిన ధ్యానమైన శేఖర్, జ్యోతి దంపతుల కూతురు నిహారిక (10) కిరా ణా దుకాణానికి వెళుతున్న క్రమంలో అనుకోకుం డా ఆమె గొంతులో 10 రూపాయల నాణెం […]