గిరిజన కుంభమేళపై కేంద్రం వివక్ష
కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినతి మేడారం కీర్తిని ప్రపంచానికి చాటుతాం ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పాటు 68 కేజీల నిలువెత్తు బంగారం సమర్పించిన సిఎం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ములుగు […]