గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో అక్కడ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళ మావోలు మృతి చెందగా.. ఘటనాస్థలంలో ఎకె-47 సహా పెద్దు ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడవుల్లో భద్రతాబలగాల గాలింపు కొనసాగుతోంది. Also Read : డెహ్రాడూన్ లో […]