మావోయిస్టు పార్టీలో ముసలం!
మన తెలంగాణ/హైదరాబాద్ : కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీలో ఇ ద్దరు అగ్రనేతల భిన్నాభిప్రాయాల తో ఆ పార్టీలో ముసలం పుట్టింది. అగ్రనేతల ప్రకటనలు మావోయిస్టు పార్టీలో భవిష్యత్‌లో చీలికకు దారి తీస్తుందాన న్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో ఇప్పటికే అంతర్గత విభేదాలు నెలకొన్నాయా? అనే అనుమానాలకు వారి భిన్నాభిప్రాయాలు బలం చేకూర్చేలా ఉన్నాయి. పార్టీలో అగ్రనేతలు ఇటీవల పోలీసులకు లొంగిపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు మావోయిస్టు పార్టీని కుదిపేస్తున్నాయి. పార్టీ కేంద్ర క మిటీ సభ్యుడు […]