‘మిరాయ్’ @ 100 కోట్లు.. ఐదు రోజుల్లోనే..
హైదరాబాద్: తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’ (Mirai). గత శుక్రవారం(సెప్టెంబర్ 12) విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అతీంద్రియ శక్తులు, మైథాలజీ కథాంశంగా ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా తేజా సజ్జా, మంచు మనోజ్‌లు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ను విజయవాడలో […]