దసరాకు సర్‌ప్రైజ్
సంక్రాంతి పండక్కి రావాల్సిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ దసరా నుంచే సందడి చేయబోతున్నారు. ఈ మేరకు ఓ సర్‌ప్రైజ్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి దసరాకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఇదే ఊపులో దసరాకు ఓ సింగిల్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు అనిల్ రావిపూడి. లిరికల్ వీడియో లేకపోయినా.. దసరాకు మరో రూపంలోనైనా […]