బలహీన ప్రధాని నిర్వాకంతోనే వీసా పిడుగుపాటు: ఖర్గే
న్యూఢిల్లీ ః హెచ్ 1 బి వీసాలపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ పిడుగుపాటు నిర్ణయం బలహీన ప్రధాని చేతకానితనమే అని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ప్రధాని మోడీ తరచూ కీలక విషయాలపై ఏదో వ్యూహాత్మకం అన్నట్లు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరించడం, వాగ్ధాడంబర ప్రేలాపనలకు దిగడం పరిస్థితిని విషమింపచేసిందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. మోడీ వ్యవహార శైలి దేశానికి భారం అవుతోందని, యువతపై ప్రభావం పడుతోందని , వీక్ పిఎం దేశ జాతీయ ప్రయోజనాలను రక్షించలేకపోతున్నారని […]