మాటలతో కాదు.. చేతలతోనే మేకిన్ ఇండియా సాకారం
మాటే మంత్రం అన్నది మనం వినేవుంటాం. నేడు అది మనం చూస్తున్నాం. రాజకీయాలలో రాణించాలంటే నాయకత్వ లక్షణాలతోపాటు మంచి వాక్ చాతుర్యం ఉండాలి. ఏ నినాదం ఏ సమయంలో, ఏ మాట ఏ సందర్భంలో ప్రయోగించాలనే టైమింగ్ తెలిసివుంటే అలాంటి నేతకు ఇక తిరుగే ఉండదు. ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి చేస్తున్న ప్రసంగాలు మన మీడియాలో పతాక శీర్షికల్లో వస్తుంటే వాటి చుట్టే చర్చ కూడా సాగుతోంది. దేశం ఎదుర్కొంటున్న పలు సవాళ్ల […]