‘లిటిల్ హార్ట్స్’పై మహేశ్ పోస్ట్.. ‘ఎక్కడి వెళ్లకు’ అంటూ చమత్కారం
చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా తనకు నచ్చితే చాలు ప్రొత్సాహించడంలో ఎప్పుడూ ముందుంటారు హీరో మహేశ్ బాబు (Mahesh Babu). సినిమా నచ్చిన వెంటనే ఆయన ఎక్స్ ఖాతాలో సినిమా బృందాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా విడుదలై గ్రాండ్స్ సక్సెస్‌ని అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. మౌళీ, శివానీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలైన గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ […]