కులవైషమ్యాలతో అభివృద్ధి కుంటినడక
‘భారత దేశ గ్రామాలు స్థానికతతో కూరుకుపోయి, అజ్ఞానాంధకారంలో మునిగి, సంకుచిత తత్వంతో మతతత్వ, కులతత్వ భావనలకు పుట్టినిల్లుగా ఉన్నాయి’ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో అన్నమాటలు. గ్రామాలకు అధికారాలు,గ్రామ స్వరాజ్యం లాంటి విషయాలపై చర్చ జరిగిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతకన్న ముందు 1932లో బొంబాయి ఎగ్జిక్యూట్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న సమయంలో కూడా గ్రామ పంచాయితీలకు న్యాయాధికారాలు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనను కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే మహత్మాగాంధీ మాత్రం […]