అమెరికాలో మహబూబ్‌నగర్ వాసి మృతి
అమెరికాలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు బులెట్ తగిలి మొహమ్మద్ నిజాముద్దీన్(29) అనే విద్యార్థి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన నిజాముద్దీన్ 2016లో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో అమెరికాలోని యూనివర్శిటి ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేసి, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఉద్యోగ ఒప్పందం ముగియడంతో, పొడగింపు […]