మద్యం మత్తులో కన్నతల్లిపై అఘాయిత్యం.. కొడుకుని హతమార్చిన తండ్రి
మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: మానవత్వం రోజురోజుకూ మంట కలుస్తోంది. మద్యం మత్తులో మానవుడు వావివరుసలు మరుస్తున్నాడు. మద్యం వంటి నిషేధిత పదార్థాలను తాగినవారు ఆ మత్తులో ఎంతటి అఘాయిత్యానికైనా ఒడిగడుతున్నారు. అలాంటి సంఘటనే మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాగిన మైకంలో తల్లిపై కుమారుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన భార్యను కాపాడుకునే ప్రయత్నంలో కుమారుడిని తండ్రి హత్య చేశాడు. జడ్చర్ల పట్టణంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో ఈ […]