లింగాపూర్ అటవీ బీట్‌లో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
అటవీ సిబ్బందిని అడ్డుకున్న గిరిజనులు ఆదివాసీ మహిళల అరెస్టు వార్త కవరేజీకి వెళ్లిన విలేఖరులు…అడ్డుకున్న అటవీ సిబ్బంది మన తెలంగాణ/దండేపల్లి : మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, లింగాపూర్ అటవీ బీట్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..లింగాపూర్ గ్రామ శివారులోని 380 కంపార్ట్‌మెంట్‌లో గిరిజనులు పోడు భూముల కోసం అటవీ భూమిని ఆక్రమించుకొని గుడిసెలు వేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు శనివారం ఆ గుడిసెలను తొలగించేందుకు వెళ్లడంతో […]