తన సొంత దేశంలో నిరసనలపై ఘాటుగా స్పందించిన బాలీవుడ్ నటి.. ఇది ఓ బ్లాక్ డే అంటూ..
తన సొంత దేశంలో నిరసనలు, వాళ్లపై ఫైరింగ్ జరపడంపై బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఘాటుగా స్పందించింది. నేపాల్ కు ఇది ఓ బ్లాక్ అంటూ ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఖాట్మాండులో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.