భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం వ్యూత్మకంగా అడుగులు వేయాలని యోచిస్తోన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం నుంచి దానం నాగేందర్‌ను గట్టెక్కించడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణ ఉందనే సంకేతాన్ని పంపించాలనే ద్విముఖ వ్యూహంతో ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రధాన […]
మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
నేపాల్‌లోని కేపీ శర్మ ఒలి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. సోషల్ మీడియాపై నిషేధం వల్ల మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. హోం మంత్రి రమేష్ లేఖక్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి.
హింసాత్మక నిరసనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు. నిరసనల నడుమ మంత్రులను సైన్యం హెలికాప్టర్లలో తరలించింది.
అమెరికాలో ప్రతిపాదిత ‘హైర్ యాక్ట్’ భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. ఈ బిల్లు ప్రకారం, విదేశీ సేవలకు 25% పన్ను విధించాలని ప్రతిపాదన. ఇప్పటికే కష్టాల్లో ఉన్న భారత ఐటీ కంపెనీలకు ఇది మరింత భారంగా మారవచ్చు.
తన సొంత దేశంలో నిరసనలు, వాళ్లపై ఫైరింగ్ జరపడంపై బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఘాటుగా స్పందించింది. నేపాల్ కు ఇది ఓ బ్లాక్ అంటూ ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఖాట్మాండులో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పీహెచ్‌డీ అడ్మిషన్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్టు ఐపీఈ మార్చి 2026 ఫీజు వివరాలను వెల్లడించింది. చివరి తేదీని కూడా ప్రకటించింది. ఆలస్యం చేస్తే ఛాన్స్ ఉండదని కూడా తెలిపింది.
AP EAMCET Counselling 2025 : ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ కోసం షెడ్యూల్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు eapcet-sche.aptonline.in/EAPCETలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.