డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లి కిర్క్ మృతి

conservative activist Charlie Kirk Gun fire

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లి కిర్క్ (31) హత్యకు గురయ్యాడు. ఉటా వ్యాలి యూనివర్శిటీలో జరుగుతున్న కార్యక్రమంలో మాట్లాడుతుండగా దుండగుడు తుపాకీ కాల్పులకు దిగాడు. అమెరికాలో మాస్ షూటింగ్స్ పై వర్శిటీలో చర్చా కార్యక్రమానికి చార్లి కిర్క్ పాల్గొన్నారు. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తుండగా దుండగలు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే పోలీసులు తీవ్రగాయాలైన చార్లి కిర్క్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ధ్రువీకరించారు. […]

మద్యం మత్తులో మేనత్తను హత్య చేసిన మేనల్లుడు

Atrocity VRK Puram Venkatapuram Mandal

ములుగు: వెంకటాపురం మండలం విఆర్కె పురంలో దారుణం చోటు చేసుకుంది. మేనత్తను గొడ్డలితో ఓ మేనల్లుడు చంపాడు. మేనల్లుడు గత కొంత కాలంలోమద్యానికి బానిసయ్యాడు. మందుకు డబ్బులు లేకపోవడంతో తన మేనత్తను మద్యానికి డబ్బులు అడిగాడు. లేవు అని చెప్పడంతో  వీళ్ల గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మేనత్తను హత్య చేశాడు. ఈ ఘటన వెంకటాపురం మండలం విఆర్కె పురంలో జరిగింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. […]

Cars price drop : సిట్రోయెన్​ వాహనాలపై భారీగా ధరలు తగ్గింపు- హోండా కార్లపై కూడా..

సిట్రోయెన్​, హోండా సంస్థలు తమ వాహనాలపై ధరలను కట్​ చేశాయి. ఈ తగ్గిన ధరలు సెప్టెంబర్​ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఆయా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

గొంతు ద్వారా గుండె కవాట మార్పిడి

Heart operation telugu

చాతి ద్వారా ధర్నం స్టెర్ర్నం బోన్ ని కట్ చేసి గుండెలోని అయోర్టిక్ కావటాన్ని మార్చడం అనేది సాధారణంగా జరిగే ఆపరేషన్ పధ్దతి.. దీని తర్వాత పేషెంట్ కు ఎక్కువ నొప్పి ఉండకూడదు అని మినీ స్టెర్నాటమి అని, ఎంఐసిఎస్ అని, ట్రాన్స్ ఆక్సిలరీ ఎంఐసిఎస్ అని రకరకాల చిన్న కోత ఆపరేషన్లు వచ్చాయి.. ఇప్పుడు అసలు ఛాతి మీదనే స్కార్స్ లేకుండా స్టెర్న్నం బోన్ ను కట్ చేయకుండా గొంతు నుంచి అయోర్టిక్ కావాటాన్ని మార్చే […]

హమ్మయ్యా.. తురకపాలెంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్న అధికారులు!

వరుస మరణాలతో గుంటురు శివారులోని తురగపాలెం భయం పుట్టించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు చేసింది. ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంది. ప్రస్తుతం తురకపాలెంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొస్తుంది.

మొబైల్​ యాప్స్​ నుంచి లోన్​ తీసుకోవడం మంచిదేనా?

పర్సనల్​ లోన్​ ఇచ్చేందుకు ఇప్పుడు లెక్కలేనన్ని మొబైల్​ యాప్స్ యాప్స్​ అందుబాటులో ఉన్నాయి. మరి వాటి​ నుంచి లోన్​ తీసుకోవడం మంచిదేనా? తీసుకునే ముందు ఎలాంచి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి: అనిల్

Better services provided tirumala devotees

తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దశ దిశ నిర్దేశించారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో బుధవారం ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం, సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీవారి వార్షిక  బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయని, గడువు లోపుగా […]

ట్రేడర్స్​ అలర్ట్​- ITC స్టాక్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

త్రాచుపామును మెడలో వేసుకొని…. వణికించిన వృద్ధుడు (వీడియో వైరల్)

old man played cobra

అమరావతి: కోళ్ల గంపలో ఉన్న పాము ఓ వృద్ధుడిని కాటు వేసింది. మద్యం మత్తులో వృద్ధుడు పామును మెడలో వేసుకొని హల్ చల్ చేశాడు. ఈ సంఘటన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జరిగింది. కోడిగుడ్డు కోసం తన ఇంటి ఆవరణలో కోళ్లను ఉంచిన గంప దగ్గరకు గొల్లపల్లి కొండ అనే వృద్ధుడిని వెళ్లాడు. గంపలో త్రాచుపాము ఉండడంతో ఆ వృద్ధుడిని కాటేసింది. మద్యం మత్తులో వృద్ధుడు తననే కాటు వేస్తావా? అని పామును […]

ఎఫ్-1 వీసా తిరస్కరణ.. కారణమిదే.. నెట్టింట రచ్చ

అమెరికాలో ఉన్నత విద్య చదవాలనే లక్ష్యంతో ఉన్న ఓ భారతీయ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. అమెరికా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ఆ యువకుడికి ఇంటర్వ్యూలో వీసా ఆఫీసర్ నుంచి తిరస్కరణ ఎదురైంది.