నేడు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్‌తో పదవీ ప్రమాణస్వీకారం చేయించనున్నారని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ అయిన ఆయన రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 67 ఏళ్ల రాధాకృష్ణన్ మం గళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు. ఆయన తన ప్రత్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించారన్నది తెలిసిన విషయమే. జగ్దీప్ ధనఖడ్ జూలై 21న అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి […]

ఆసియా కప్ 2025.. నేడు ఒమన్‌తో పాక్ తొలి పోరు

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో పసికూన ఒమన్‌తో పాకిస్థాన్ తలపడనుంది. దుబాయి వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఒమన్‌తో పోల్చితే పాక్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సంచనాలకు మరో పేరుగా పిలిచే ఒమన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒక్క ఓవర్‌తో ఫలితం మారిపోయే టి20 క్రికెట్‌లో ఫలానా జట్టునే గెలుస్తుందని చెప్పడం అత్యాశే అవుతోంది. కానీ టి20 […]

రోడ్లు బాగుంటేనే ప్రాణాలకు భద్రత

కర్ణాటక లోని మంగళూరు సమీపాన మంగళవారం (9.11.25) ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 66 పై 44 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా గుంతలో పడిపోగా, అదే సమయంలో స్పీడుగా వచ్చిన ట్రక్కు చక్రాలు ఆమె ప్రాణాలను బలిగొన్నాయి. రోడ్ల భద్రత ఏ విధంగా ఉందో ఈ సంఘటన చెబుతుంది. 2019 23 మధ్యకాలంలో కేవలం రోడ్లపై గుంతల కారణంగానే టూవీలర్లు మరణాలసంఖ్య 9109 వరకు ఉన్నట్టు రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించడం గమనార్హం. ఉగ్రవాదుల […]

ఇప్పటికీ స్వేచ్ఛాయుత వ్యూహమే!

భారత విదేశాంగ విధానం గురించి ఎస్‌సిఒ తియాన్‌జిన్ సమావేశాల తర్వాత పలు విధాలైన వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వాటిలో అన్నింటి కన్న ఎక్కువగా కనిపిస్తున్న అభిప్రాయం, భారతదేశం ఇక అమెరికా కూటమికి పూర్తిగా దూరమైపోయి చైనా, రష్యా కూటమిలో చేరిపోవటం ఇంకా జరగకున్నా ఆ దిశలో ప్రయాణం మొదలుపెట్టిందినేది.. ఈ అభిప్రాయానికి పరాకాష్ట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వినిపించింది. తామిక ఇండియాను రష్యాను కూడా చైనాకు కోల్పోయినట్లు తోస్తున్నదని దీనమైన మొహంతో అన్నారాయన. ఆ ముగ్గురి మైత్రి […]

Infosys share buyback : సంస్థ చరిత్రలోనే అతిపెద్ద షేర్​ బైబ్యాక్​ని ప్రకటించిన ఇన్ఫోసిస్​!

Infosys share buyback : సంస్థ చరిత్రలోనే అతిపెద్ద షేర్​ బైబ్యాక్​ని ప్రకటించింది ఇన్ఫోసిస్​. ఈసారి ఏకంగా రూ. 18వేల కోట్లు విలువ చేసే బైబ్యాక్​ ప్రోగ్రామ్​ని చేపట్టనుంది. ఇన్ఫోసిస్​ షేర్​హోల్డర్లు తెలుసుకోవాల్సిన వివరాలు ఇక్కడ చూడండి..

బుల్లెట్ రైలును రప్పిద్దాం

మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్‌ చెన్నై, హైదరాబాద్- బెంగుళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్‌మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి స్ప ష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం […]

SBI Recruitment 2025 : ఎస్బీఐ స్పెషలిస్ట్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి రిక్రూట్​మెంట్​ ప్రక్రియ షురూ..

స్పెషలిస్ట్​​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి ఎస్బీఐ రిక్రూట్​మెంట్​ ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 122 పోస్టులను ఈసారి భర్తీ చేయనుంది. ఈ పోస్టుల పేర్లు, విద్యార్హత, ఎక్స్​పీరియెన్స్​ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పార్టీ మారలేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : ‘మేము పార్టీ మారలేదు&బీఆర్‌ఎస్‌లో ఉన్నాం’ అని పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ కు లిఖితపూర్వకంగా సమాధానా లు పంపించినట్టు తెలిసింది. తమ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్టు వారు స్పష్టం చేసారని సమాచారం. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై మూడు నెలల్లో చర్య తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వారికి స్పీకర్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం […]

కుండపోత

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మెదక్, నిజామాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో కుండపోతవర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మెదక్ జిల్లాలో వ ర్షం బీభత్సం సృష్టిస్తోంది. 4 గంటల వ్యవధిలో 17 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. ఆర్‌డీఓ కార్యాల యం వద్ద 176 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదవగా రాజ్‌పల్లిలో 132 మి ల్లీమీటర్లు మేర కురిసింది. అటు కు ల్చారం, పాతూర్, హవేలీఘన్‌పూర్, ఎల్దుర్తి, […]

అటవీ సిబ్బందికి పోలీసుల ప్రయోజనాలు

మన తెలంగాణ/రాజేంద్రనగర్ : పోలీసులకు అందే ప్రయోజనాలన్నీ అటవీ సిబ్బందికి వర్తింపజేస్తామని రాష్ట్ర అటవీ శాఖ శాఖ మంత్రి కొం డా సురేఖ అన్నారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చా రు. ఇకపై ప్రతిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారులకు ఏటా రూ. 10 వే లు నగదు పురస్కారం అందిస్తామని మంత్రి ప్రకటించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పిం చిన అమరుల త్యాగాలు వృధా కానివ్వకుండా, వారి […]