ఆసియాకప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
దుబాయ్: ఆసియాకప్-2025లో హై-వోల్టేజీ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఈ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ (India VS Pakistan) జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. భారత్, యుఎఇపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. పాకిస్థాన్, ఒమాన్‌పై 93 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య […]