వేగవంతంగా భూసేకరణ
జాతీయ రహదారుల నిర్మాణంలో జాప్యం జరగొద్దు పరిహారం పంపిణీలో అలసత్వం ప్రదర్శిస్తే వేటే అభివృద్ధి కేంద్రంగా ఫ్యూచర్‌సిటీ, అమరావతి, గ్రీన్‌ఫీల్డ్ హైవే అటవీభూములకు పరిహారంగా ప్రత్యామ్నాయంగా కేటాయింపు సత్వర అనుమతుల కోసం త్వరలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్‌లతో భేటీ జాతీయ రహదారుల నిర్మాణంపై జరిగిన సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూ […]