కూకట్‌పల్లిలో గృహిణి దారుణహత్య
గృహిణి దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… రేణు అగర్వాల్ (50) అనే మహిళ కుటుంబంతోపాటు కూట్‌పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. ఇంట్లోకి వచ్చిన నిందితులు రేణు కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. నిందితులు మహిళను కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో పనిచేసే జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు యువకులు కన్పించకపోవడంతో వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read: […]