క్రేజీ అప్‌డేట్.. ప్రభాస్ హీరోయిన్‌తో చరణ్ నెక్ట్స్ సినిమా..
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘పెద్ది ఫస్ట్ షాట్’ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమా ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఓ రూమర్ వైరల్ అవుతోంది. సుకుమార్, […]