కృష్ణా జలాల్లో వాటాపై రాజీలేని పోరాటం
* తెలంగాణకు చారిత్రక అన్యాయం ఇకపై కొనసాగదు * కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్ 2 ముందు వాదనలు * తెలంగాణ హక్కులను తప్పకుండా దక్కించుకుంటాం * మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో కృష్ణా ట్రైబ్యునల్‌లో తుది వాదనలు * కృష్ణా-గోదావరి జలాల్లో హక్కుల కోసం రాజీలేని పోరాటం * అల్మట్టి ఎత్తు పెంపు అంశంపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తాం * రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి […]