904 టిఎంసిలు మనకే…
మనతెలంగాణ/హైదరాబాద్:కృష్ణాజలాల్లో తెలం గాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ ని పుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆ దేశించారు. కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జ లాలైనా, వరద జలాలైనా తెలంగాణాకు చెందాల్సి న నీటివాటాలో ఒక చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తి లేదని సిఎం అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టిఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి సూ చించారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ […]