ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తా : ఉత్తమ్
ఢిల్లీ: కృష్ణా జలాల్లో న్యాయపరమైన వాటా సాధిస్తామని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ లో సమర్థమైన వాదనలు వినిపిస్తామని అన్నారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్ లో వాదనలు జరుగుతాయని, ట్రైబ్యునల్ లో వాదనల దృష్ట్యా ఢిల్లీకి వెళ్లారు. ఈ సందరర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తానని, బ్రిజేష్ ట్రైబ్యునల్-2 ఉమ్మడి ఎపికి 1050 టిఎంసిలు కేటాయించిందని తెలియజేశారు. ఇప్పుడు […]